The second series of Sovereign Gold Bond Scheme for 2022-23 will be open for subscription on August 22 | 2022-23 కి సంబంధించిన రెండో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆగస్టు 22న ప్రారంభం అవుతుంది. ఈ గోల్డ్ బాండ్‌ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 26 ముగుస్తుంది. ఈ పథకం ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,197గా శుక్రవారం RBI ప్రకటించింది.

#goldbonds
#sovereigngoldbondscheme
#RBI
#goldbonds